TyDiQA1.0

The Typologically Different Question Answering Dataset

Predictions

Scores

కందుల శ్రీనివాస రెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల

The Typologically Different Question Answering Dataset

కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాల  ( కందుల శ్రీనివాస రెడ్డి ఇంజనీరింగ్ మెమోరియల్ కళాశాలా' )  భారతదేశం నందు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల.  ఇది ఆంధ్ర ప్రదేశ్ యొక్క కడప నగరం వెలుపల, కడప నుండి చింతకొమ్మదిన్నె వెల్లే రహదారిలోని  ఎర్రమాసుపల్లె వద్ద ఉన్నది.  ఈ కళాశాల శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుమల - తిరుపతి  నకు అనుబంధముగా పని చేయు చున్నది.  మాజీ కడప పార్లమెంటు సభ్యుడు కందుల ఓబుల రెడ్డి యొక్క కుమారుడు  కందుల శ్రీనివాస రెడ్డి, న్యాయవిద్య చదువుతుండగా కొత్త డిల్లీలోని ఒక స్కూటర్ ప్రమాదంలో మరణించిన సందర్భముగా ఈ కళాశాల వారి జ్గ్నాపకంగా 1979 లో స్థాపించబడింది.[1]

కెఎస్‌ఆర్‌ఎమ్ ఇంజనీరింగ్ కళాశాల ఎక్కడ ఉంది?

  • Ground Truth Answers: భారతదేశం నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంఆంధ్ర ప్రదేశ్ యొక్క కడప నగరం వెలుపల, కడప నుండి చింతకొమ్మదిన్నె వెల్లే రహదారిలోని ఎర్రమాసుపల్లెఆంధ్ర ప్రదేశ్ యొక్క కడప నగరం వెలుపల, కడప నుండి చింతకొమ్మదిన్నె వెల్లే రహదారిలోని ఎర్రమాసుపల్లె

  • Prediction: